![]() |
![]() |
.webp)
ఇన్ స్టాగ్రామ్ లో హట్ అండ్ స్పైసీ ఫోటోలతో కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా. ఎవరి ఊహకి అందకుండా అంచనాలు తారుమారు చేస్తూ..కొత్త కొత్త ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ ని షేక్ చేస్తోంది.
బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో డేరింగ్ లో శివంగిలా.. ఆటతీరుతో మాటతీరుతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ భామ.. బయటకొచ్చాక నెటిజన్లకి తన అందాన్ని చూపిస్తూ మైమరపిస్తుంది. బిగ్ బాస్‌కి ముందోలెక్క.. బిగ్ బాస్ తరువాత మరోలెక్క అన్నట్టుగా మారిపోయింది బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా. నాలోని టాలెంట్ చూసే వరకూ చూపిస్తూనే ఉంటా అనుకుందో ఏమో కానీ.. తనలోని గ్లామర్ యాంగిల్స్‌ని వివిధ భంగిమల్లో చూపిస్తూ నెక్స్ట్ లెవల్ అనిపిస్తుంది.
తాజాగా బ్లూ ఇన్నర్ టాప్‌లో ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలని అప్లోడ్ చేయగా అవి ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తన పర్ఫామెన్స్ తో తనకంటు ఫ్యాన్ బేస్ పెంచుకుంది. బిగ్ బాస్ షో తర్వాత కుకింగ్ వీడియోలని, ట్రావెలింగ్ అంటు జర్నీ వీడియోలని పోస్ట్ చేసింది ఇనయా. ఊటీలో హాట్ ఫోటోషూట్స్ తో అందరిచేత విమర్శించుకుంది ఇనయా. ఇనయా సుల్తానా యూట్యూబ్ లో తనకంటూ ఓ ఛానెల్ ని క్రియేట్ చేసి వ్లాగ్స్ చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అయితే ఎప్పుడు ఏదో ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసి ట్రెండింగ్ లో ఉండే ఈ భామ.. బ్లూ ఇన్నర్ టాప్ లో ఉన్న ఫోటోలు మరీ బోల్డ్ గా ఉండటంతో నెటిజన్లు కామెంట్లతో పోటీపడుతున్నారు. మరికొందరైతే తన అందాలను చూసి సినిమా అవకాశాల కోసం మరీ ఇంత దిగజారాలా అంటు విమర్శిస్తున్నారు.
![]() |
![]() |